మానవరూప రోబోట్ తో జీవిస్తున్న మహిళ.....ఫోటోలు
జపాన్ దేశంలో Tomomi Ota అనే మహిళ ఒక మానవరూప రోబోట్ ను కొనుక్కుని, ఆ రోబోట్ ను తనతో పాటూ అన్ని చోట్లకూ తీసుకు వెడుతోంది. ఆఫీసుకు, షాపింగుకు, వాకింగుకూ కూడా తీసుకువెడుతోంది. ఈ రోబోట్ తమ కుటుంబ శభ్యులలో ఒకరుగా అయిపోయింది అని ఆమె చెబుతున్నది.
ఈ రోబోట్ ఎదుటి మనిషిలోని భావాలు అర్ధం చేసుకోగలదట.